Dr Ramchandra Rao గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి...► గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ►
బరువు తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ►
కంటి చూపు పెరగాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ►
లివర్ డామేజ్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.. ►
కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ►
హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ►
కాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ►
ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ►
బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ►
కదలకుండా కూర్చొంటే|Dr Ram Chandra|Dr Ram Chandra Videos |Siddharta Yoga| Dr RamaChandra Rao|Dr Ramachandra Diet Plan| Dr RamaChandra Rao Diet Plan| Dr Ramachandra Diet|Dr Ramachandra Rao Diet|
#DrRamChandra #DrRamChandraDiet
ఆహారపు అలవాట్లు పూర్తిస్థాయిలో మారిపోవటం, అతిగా మందులను వాడటం వల్ల అత్యధికులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని Dr Ramachandra పేర్కొన్నారు. లైఫ్ స్టైల్ మారుతున్న నేపథ్యంలో గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చొంటే అనేక వ్యాధులు వచ్చే అవశాకం ఉందని Dr Ramachandra Rao అన్నారు. ఎలాంటి పోషక విలువలు లేని ఆహారంతోపాటు శరీరానికి నష్టం చేసే ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంటల తరబది టివి చూడటం, కుర్చీలో కూర్చొని కదలకుండా ఉండటం వల్ల బిపి, షుగర్, ఇతర మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని Dr Ramachandra Rao వివరిస్తున్నారు. కూర్చొని పనులు చేయాల్సిన వాళ్లు తప్పనిసరిగా ఒక అర్దగంటకు ఒక సారైనా అటు, ఇటు కదిలితే కొంత సమస్యల నుంచి దూరం అయ్యే అవకాశం ఉందని Dr Ramachandra సూచిస్తున్నారు.

0 Comments